KRNL: తమకు అన్యాయం చేసే రాజకీయ పార్టీలకు రాబోయే రోజుల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ హెచ్చరించారు. కర్నూలులోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలి'


