KNR: కేశవపట్నంలో గాజుల నందన్ స్మారకోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను హుజూరాబాద్ ఏసీపీ మాధవి ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెరుగుతాయని తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడుతూ, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, వివాదాలకు తావులేకుండా పోటీలను నిర్వహించుకోవాలని సూచించారు.
తెలంగాణ
క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం: ఏసీపీ


