హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ అభివృద్ధి కోసం CMకు వినతి

E.G: కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.127 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు CM చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పుష్కరాలు–2027 దృష్ట్యా మూడు లింక్ రోడ్ల అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయించాలని కోరారు. గ్రామాలకు గోదావరి జలాలను అందించే బహుళ గ్రామాల తాగునీటి పథకానికి రూ.120 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలన్నారు.