ప్రకాశం: పాకాల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురిని మెరైన్ సిబ్బంది రక్షించగా, ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి కందుకూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం శ్రీరంగపురం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు పోలేరమ్మ కొలుపుల సందర్భంగా శనివారం సముద్ర స్నానానికి రాగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
పాకాల బీచ్‌లో యువకులు గల్లంతు


