SKLM: రణస్థలం మండలం లెంక పేట గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో శనివారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎచ్చెర్ల టీడీపీ ఇంచార్జ్ లంక శ్యామల రావు పాల్గొన్నారు. రైతులకు రాజముద్ర తో కూడిన పట్టాదారు పాస్ బుక్‌లను వారు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు పాస్‌బుక్ లు పంపిణీ


