ELR: బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఐదో రోజు సమ్మె చేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు PYL, PDSU నాయకులు మద్దతు తెలిపారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ఇతర సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి'


