పల్నాడు జిల్లా వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంటూరు రోడ్డులోని వైసీపీ కార్యాలయం వద్దకు సమయానికి చేరుకోవాలని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.
ఆంధ్రప్రదేశ్
రేపు ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమం


