VSP: శ్రీహరిపురం ఐజీ కాలనీలో రూ. 3.85 కోట్లతో నిర్మించిన ఇండోర్ ట్రైనింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను శనివారం ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, ప్రశాంతి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్వయంగా షటిల్, బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఇక్కడ బ్యాడ్మింటన్, బాక్సింగ్, కరాటే, కబడ్డీ క్రీడల్లో నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 3.85 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం


