హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధుడి అదృశ్యంపై కేసు నమోదు

W.G: వృద్ధుడు అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేశారు. సూరంపూడి గ్రామానికి చెందిన బొల్ల సత్యనారాయణ తన భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్నారు. కుమారుడు నాగరాజు తండ్రిని చూసేందుకు రాగా తాళం వేసి ఉంది. సైకిలు తూర్పువిప్పర్రు శివారు నారాయణపురం సాయిబాబా గుడి వద్ద గుర్తించారు.