NLR: తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఆత్మకూరులో వీఆర్ఏలు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. గత 25 రోజులుగా దీక్ష శిబిరాల్లో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఒంటి కాలిపై నిలబడి వినూత్నంగా నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల వినూత్న నిరసన


