కోనసీమ: ఆలమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు డిమాండ్ల సాధన కోసం శనివారం 25వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మరణించిన వీఆర్ఏ కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
25వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన


