హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చ!

SS: CM చంద్రబాబుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆమె సీఎంను కోరారు. పెనుకొండ అభివృద్ధికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.