ASF: రెబ్బెన మండలం గోలేటిలో TBGKS ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ శనివారం నిరసన తెలిపారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించి, అందులో 36% వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: '36% లాభాల వాటాను కార్మికులకు చెల్లించాలి'


