హైదరాబాద్: 28°C
క్రీడలు

నా పిల్లల కోసమే ఆడుతున్నా: ABD

WCL-2026లో సౌతాఫ్రికా ఛాపియన్స్ కెప్టెన్‌గా ఆడుతున్న ఏబీ డివిలియర్స్ తన రీఎంట్రీపై స్పందించాడు. కేవలం తన పిల్లల కోసమే ఈ టోర్నీ ఆడుతున్నట్లు తెలిపాడు. తాను ఆడుతుంటే స్టాండ్స్‌లో పిల్లలు ఎంజాయ్ చేయడం చూడటం కోసమే ఈ శ్రమ్మంతా పడుతున్నానన్నాడు. వాళ్లకు తన ఆట చూపించాలనేదే తన కోరికని పేర్కొన్నాడు.