హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా దివ్య దర్శనానికి టికెట్లు విడుదల

NTR: ఇంద్రకీలాద్రిపై దసరా సందర్భంగా రూ.1,000 దివ్య దర్శనం టికెట్లను అక్టోబర్ 11, 12, 13 తేదీలకు దుర్గ గుడి ఈవో వి.కె. శీనా నాయక్ విడుదల చేశారు. సిఫార్సులు లేకుండానే భక్తులు మనమిత్ర వాట్సాప్ 95528 00009 ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. టికెట్‌దారులను కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఓం టర్న్ వరకు తరలిస్తారని పేర్కొన్నారు.