W.G: పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 01.11.2026 నాటికి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. నవంబర్ 06, 2026 లోపు www.ceoandhra.nic.in లో గానీ, కార్యాలయాల్లో గానీ సమర్పించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఓటర్ల నమోదుపై కలెక్టర్ కీలక ప్రకటన


