హైదరాబాద్: 28°C
క్రీడలు

గేల్, వాల్టన్ విధ్వంసం.. విండీస్ విజయం

WCL 2026 టోర్నమెంట్‌లో వెస్టిండీస్ ఛాంపియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్రిస్ గేల్ (56), వాల్టన్ (90) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బంగ్లా ఓపెనర్ రోనీ తాలూక్దార్ (96) తృటిలో సెంచరీ కోల్పోయాడు.