హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ

GNTR: పొన్నూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు, అభ్యర్థనలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలను పరిశీలించి, సంబంధిత అంశాలపై అవసరమైన చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.