KRNL: దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని బీజేపీ పెద్ద కడబూరు మండల అధ్యక్షురాలు మేరీ హెచ్చరించారు. శనివారం ఆదోనిలో ఆమె మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను 26 తప్పుడు ఎస్సీ కేసులు పెట్టినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆరోపణలను నిరూపించలేకపోతే ఎమ్మెల్యే పార్థసారథి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
'26 తప్పుడు ఎస్సీ కేసులు నిరూపిస్తే రాజీనామా చేస్తా'


