ADB: ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రిమ్స్‌లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒత్తిడిని జయించినప్పుడే విజయాలు సాధించగలమని తెలిపారు.
తెలంగాణ
'ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం'


