KDP: కాజీపేట మండలం నాగసానిపల్లికి చెందిన హైకోర్టు న్యాయవాది జేస్తాది సునీల్ కుమార్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ అండ్ సివిల్ లిబర్టీ సంస్థ స్టేట్ లీగల్ సెల్ అడ్వైజర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ, న్యాయ సహాయం అందించడం తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
స్టేట్ లీగల్ సెల్ అడ్వైజర్‌గా సునీల్ కుమార్


