ELR: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇసుక, మట్టి అక్రమ రవాణా వివాదాల్లో సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఇంట్లో నేతలతో రూ.5 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు వాటాలు మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకొచ్చింది. పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించగా పార్టీ ఉన్నతస్థాయి కమిటీ వేసింది. స్థానిక ఎన్నికల దృష్ట్యా తక్షణ చర్యలు ఉండకపోవచ్చని సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే బాలరాజుపై సెటిల్‌మెంట్ ఆరోపణలు


