హైదరాబాద్: 28°C
క్రీడలు

149 ఏళ్ల టెస్టు చరిత్రలోనే తొలిసారి

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 30 ఏళ్లు నిండిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆసీస్ బరిలోకి దిగింది. 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కాగా, 2018 సాండ్ పేపర్ వివాదం తర్వాత ఆసీస్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.