SKLM: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని శ్రీకాకుళం MLA గొండు శంకర్ సూచించారు. జిల్లా మెగా యూత్ ఫోర్స్, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి


