హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపుల రోడ్డు సూచిక బోర్డులు కరువు

NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రం నుంచి లింగాలకు వెళ్లే ప్రధాన రహదారిపై మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో పాటు రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి చెట్లను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.