NDL: ఆళ్లగడ్డ రెహమాన్ వీధిలో వీధికుక్కల బెడదపై స్థానిక యువకుడు అహిల్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను పిలిపించి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మళ్లీ ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారిపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీధి కుక్కల సమస్యపై ఎమ్మెల్యే ఆదేశాలు


