ELR: దేశ వ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు కారణమైన 'సర్' ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని వామపక్ష, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ ఏలూరు పాత బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి'


