VZM: బీసీల సంక్షేమం, రాజకీయ, సామాజిక హక్కుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎస్.కోట MLA K.లలితకుమారి అన్నారు. ఎల్.కోటలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య బీసీ నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు, దాని పర్యవసానాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన న్యాయపరమైన, రాజకీయ వ్యూహాలపై నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం


