హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి'

ADB: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, వివిధ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. శనివారం మావల మండలంలో సంఘం నాయకులు సమావేశమై ఈ నెల 14న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో నిర్వహించే ‘ఆదివాసీల ఆత్మఘోష మహా ధర్నా’ గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.