SKLM: ఆమదాలవలసలోని కొత్తకోట వారి వీధి జంక్షన్ వద్ద మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు


