NTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా గొల్లపూడిలో ఆయన మాట్లాడుతూ.. చట్టపరమైన అడ్డంకులున్నా పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, రాజ్యాధికారం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లుకు కృషి'


