నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, వ్యాయామశాల, గ్రంథాలయ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండక్షన్ ప్రోగ్రాం


