హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృపా లక్ష్మికి పెద్దిరెడ్డి ఆశీస్సులు

CTR: వైసీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి శనివారం తిరుపతిలో ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం తన జన్మదినం సందర్భంగా మిధున్ రెడ్డి, స్వర్ణలతమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు వల్లివేడు పృథ్వీ రెడ్డి పాల్గొన్నారు.