NDL: డోన్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్–1 వద్ద సుమారు 65 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె యాష్ కలర్ నైటీ, ఎరుపు రంగు లెగ్గిన్ ధరించి ఉంది. గుర్తింపు నిమిత్తం మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసిన వారు 9247575610 నంబర్‌కు ఫోన్ చేయాలని జీఆర్పీ పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే స్టేషన్‌లో వృద్ధురాలి మృతదేహం


