NDL: జిల్లాలో 7 ఓపెన్ కేటగిరీ మద్యం షాపులకు గెజిట్ నం.155 విడుదలైంది. సిరివెళ్ల, ఆళ్లగడ్డ, బేతంచెర్ల, నందికొట్కూరు, ఆత్మకూరు, కొత్తపల్లిలో షాపులు కేటాయించారు. పగిడ్యాల మండలంలో గౌడ కులస్తులకు మరో షాపును గెజిట్ నం.156 ద్వారా కేటాయించారు. ఈ నెల 19 అర్ధరాత్రి 12 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 8 మద్యం షాపులకు నోటిఫికేషన్


