PPM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సాలూరు మండలంలోని కోటియా వివాదాస్పద గ్రామాలైన దొర్లరాడివలస, ములతాడివలస, దూలిభద్ర పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 14 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2,800 లీటర్ల బెల్లం ఊటతో పాటు 3 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్
కోటియా గ్రామాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు.


