హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా బిసి విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పెద్దిరాజు

వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లా బీసీ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా కీలపర్తి పెద్దీరాజును నియమించారు. నర్సీపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌ ఆయనకు నియామక బాధ్యతలు అప్పగించి, అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.