మార్కాపురం: దసరా సెలవులను విద్యార్థులు, సురక్షితంగా గడపాలని మార్కాపురం గ్రామీణ ఎస్సై వేమన శనివారం సూచించారు. వెలుగొండ ప్రాంతాన్ని సందర్శించే సమయంలో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రమాదకర ప్రాంతాలకు వెళ్ళకండి'


