VSP: బీచ్ రోడ్డులో 20 ప్రముఖ కార్లతో ఏర్పాటు చేసిన ‘వైజాగ్ ఆటో ఎక్స్‌పో’ను ట్రాఫిక్ ADSP A.నరసింహమూర్తి, ఈస్ట్ ACP లక్ష్మణమూర్తి, ACP శ్రీనివాసరావు ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రాయితీలతో రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ప్రత్యేక డిస్కౌంట్లతో కార్లను కొనుగోలు చేసేందుకు ఈ ఎక్స్‌పో మంచి అవకాశమని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాగర్ తీరాన 'వైజాగ్ ఆటో ఎక్స్‌పో' ప్రారంభం


