హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతుడి కుటుంబానికి పిన్నెల్లి పరామర్శ

PLD: మాచర్ల పట్టణం 3వ వార్డుకు చెందిన మెట్టు అంజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు .