హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం సీఎం కృషి'

NTR: బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఐడీసీ డైరెక్టర్ అంకం ఇందిరా ప్రియదర్శిని అన్నారు. ఈ సందర్భంగా జీ.కొండూరులో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అడ్డుకునేందుకు జగన్ చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీసీలే జగన్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.