GNTR: దసరా పండుగ సెలవులు రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో గుంటూరు బస్టాండ్ శనివారం కిటకిటలాడింది. ఎటుచూసినా ప్రయాణికులే కనిపించారు. దీంతో బస్సులన్నీ పూర్తిగా నిండిపోయాయి. రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రయాణికులతో కిటకిటలాడిన బస్టాండ్


