కోనసీమ: అమలాపురంలో వేగ నియంత్రణ పరికరం లేకుండా ప్రయాణిస్తున్న మహదేవ్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. రూ.31,700 జరిమానా విధించి బస్సును జీపీఎస్‌కు అనుసంధానించాలని చెప్పారు. గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితిని పాటించాలని డీటీఓ దేవిశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రైవేట్ బస్సు సీజ్


