ASR: స్పైసెస్ బోర్డులో ట్రైనీ (డెవలప్‌మెంట్) పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సీనియర్ అధికారి కల్యాణి తెలిపారు. డిగ్రీలో వ్యవసాయం లేదా ఉద్యానవన శాస్త్రంపూర్తి చేసిన వారు అర్హులు. ఎంపికైన వారికి రెండేళ్ల శిక్షణ కాలంలో నెలకు రూ.20 వేల స్టైఫండ్ అందజేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్పైసెస్ బోర్డులో పోస్టుల భర్తీ దరఖాస్తుల ఆహ్వానం


