TPT: వరదయ్యపాలెం మండలం చెదురుపాకం రెవెన్యూ పరిధిలోని బత్తలవల్ల గ్రామంలో మాలగుంటను పూడ్చివేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. గుంట ప్రభుత్వ భూమా, పట్టా భూమా అనేది రెవెన్యూ రికార్డులు, గ్రామ పటాలు, సర్వే వివరాల ఆధారంగా అధికారులు స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మాలగుంట పూడ్చివేతపై విచారణ జరిపించాలి'


