హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు అమరవీరుల వారోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ

W.G: జిల్లా పోలీసు శాఖ, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల వారోత్సవాల బ్రోచర్‌ను డిఎస్పీ రఘువీర్ విష్ణు శనివారం వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. పోలీసులు ప్రజారక్షణలో ప్రాణాలు సైతం కోల్పోతారని అనడానికి పోలీసుల అమరవీరుల వారోత్సవాలే నిదర్శనమన్నారు. ఈనెల 21 వరకు ఈ వారోత్సవాలు సాగుతాయన్నారు.