హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం: ఎమ్మెల్యే

ATP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తామని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం  TDP కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల ఎదగకూడదన్నదే వైసీపీ ప్రధాన లక్ష్యం అన్నారు. మహిళా స్థల వివాదంలోకి తనను లాగడంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అన్ని స్థానాల్లో తామే గెలుస్తామన్నారు.