PLD: నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద సమ్మె చేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగులకు మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో ఈఎం స్వామి ఖాజావలి తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాంట్రాక్టు వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి'


