హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఘాట్ల వద్ద వసతుల కరువు!

పెద్దపల్లి: రామగుండంలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద సరైన వసతులు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ల వద్ద వీధి దీపాలు, మెట్లు, నీటిలోకి దిగేందుకు దారి లేవు. వెంటనే చెత్త, పిచ్చిమొక్కలను తొలగించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.