హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యాదాయనీ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు

NLG: గట్టుప్పల్ మండల కేంద్రంలోని కలురామ్ ఘర్కా విద్యాదాయనీ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆడిపాడారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ అన్నారు. మన సంస్కృతిని భావితరాలకు అందించాలని సూచించారు.